Search Song Lyrics

Translate

Nuthana Parachumu Deva Lyrics - Latest Telugu - Lyricss World

 

Noothana Parachumu Deva - Lyrics World


Jonah Samuel
Nuthana Parachumu deva
Lyrics


lyrics in english:

Nhoothana parachumu devaa
Nee kaaryamulu naa yedala (2)

Samvathsaraalrnno jaruguchunnanu
Noothanaparachumu naa 
Samasthamu (2)

Paathavi gathinchipovunu samastham
Noothanamagunu

Neelo uthsahinchuchu
Neekai eduru choothunu

Nhoothana parachumu devaa
Nee kaaryamulu naa yedala (2)

Shaashwathamainadi needu prema 
Ennadaina maaranidi needu prema (2)

Dinamulu ghadachinaa
Samvathsaraaleeni dorlinaa
Naa yeda needu prema nhithyam
noothame (2)

Paathavi gathinchipovunu samastham
Noothanamagunu

Neelo uthsahinchuchu
Neekai eduru choothunu

Nhoothana parachumu devaa
Nee kaaryamulu naa yedala (2)

Prathi udayam nee
Vaathsalyamutho 
Nannu edurkonduvu needu karunatho (2)

Tharamulalo ilaa
Santhoshakaaranamugaa
Nannila chesinaavu neeke sthothramu (2)

Paathavi gathinchipovunu samastham
Noothanamagunu

Neelo uthsahinchuchu
Neekai eduru choothunu

Nhoothana parachumu devaa
Nee kaaryamulu naa yedala (2)

Samvathsaraalrnno jaruguchunnanu
Noothanaparachumu naa 
Samasthamu (2)

Paathavi gathinchipovunu samastham
Noothanamagunu
Neelo uthsahinchuchu
Neekai eduru choothunu (2)


Telugu Lyrics:


నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)

సంవత్సరాళ్ర్న్నో జరుగుచున్నాను
నూతనపరచుము నా
సమస్తము (2)

పాఠవి గతించిపోవును సమస్తం
నూతనమగును

నీలో ఉత్సాహంచుచు
నీకై ఎదురు చూపును
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)

శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)

దినములు ఘడచినా
Samvathsaraaleeni dorlinaa
నా యెడ నీదు ప్రేమ నిత్యం
నూతమే (2)
పాఠవి గతించిపోవును సమస్తం
నూతనమగును

నీలో ఉత్సాహంచుచు
నీకై ఎదురు చూపును
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)

ప్రతి ఉదయం నీ
వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)

తరములలో ఇలా
సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)

పాఠవి గతించిపోవును సమస్తం
నూతనమగును

నీలో ఉత్సాహంచుచు
నీకై ఎదురు చూపును
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)

సంవత్సరాళ్ర్న్నో జరుగుచున్నాను
నూతనపరచుము నా
సమస్తము (2)

పాఠవి గతించిపోవును సమస్తం
నూతనమగును
నీలో ఉత్సాహంచుచు
నీకై ఎదురు చూపును (2)

No comments:

Post a Comment